Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Raghuveera demands 25 lakh ex-gratia to affected families

By   /  March 1, 2017  /  Comments Off on Raghuveera demands 25 lakh ex-gratia to affected families

    Print       Email

raghuveeraబాధితులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: రఘువీరారెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

కృష్ణాజిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.మూలపాడు బస్సు ప్రమాదంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదం విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని ప్రకటించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణాజిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →