Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Raghuveera wrote letter to CM Chandrababu on Sakshara Bharath..

By   /  September 13, 2017  /  Comments Off on Raghuveera wrote letter to CM Chandrababu on Sakshara Bharath..

    Print       Email

సాక్షర భారత్ పై చంద్రబాబుకు రఘువీరా లేఖ

 

EIS
EnGeniusInc

 

 

సాక్షర భారత్ కార్యక్రమంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ కార్యక్రమాన్ని తమ పార్టీ హయాంలో ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీనే సాక్షర భారత్ ను ప్రారంభించిందని అన్నారు. 2010లో ఏపీలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన తర్వాత కాంట్రాక్ట్ ప్రాతిప‌దికన 504 మంది మండ‌ల కో అర్డినేట‌ర్ల‌ను నియమించామని చెప్పారు. అలాగే 19, 958 మంది గ్రామ కో ఆర్డినేట‌ర్ల‌ను కూడా నియ‌మించామన్నారు.

ప్ర‌స్తుతం వారిపై ప‌ని భారం ఎక్కువ‌గా ఉందన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుస‌రించి స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాల‌ని కోరారు. తక్షణం జీవో నెంబ‌ర్ 151ని అమ‌ల్లో పెట్టాలని సూచించారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →