Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rahul Gandhi fires on RSS Chief Mohan Bhagavath on his comments on Indian Army

By   /  February 12, 2018  /  Comments Off on Rahul Gandhi fires on RSS Chief Mohan Bhagavath on his comments on Indian Army

    Print       Email

మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రతి భారతీయుడికి అవమానకరం…

Suvidha
Biryani Pot

 

 

 

 

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇండియన్ ఆర్మీ గురించి అగౌరవంగా మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో స్పందించారు. ‘ఆ‌రెస్సెస్ చీఫ్ ప్రసంగం ప్రతి భారతీయుడికి అవమానకరం. దేశం కోసం ఎవరు ప్రాణత్యాగం చేశారో వారినే అగౌరవపర్చే విధంగా ఆయన మాట్లాడారు. ప్రతి సైనికుడు సెల్యూట్ చేసే జాతీయ పతాకాన్ని కూడా అవమానించినట్టే. భగవత్ గారూ.. సైన్యాన్ని, అమరవీరులను అగౌరవపర్చిన మీ గురించి సిగ్గుపడుతున్నాం…’ అంటూ వ్యాఖ్యానించారు.
రీసెంట్ గా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ పాల్గొన్నారు. ‘యుద్ధం కోసం సిద్ధపడాలంటే ఆర్మీకి ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుంది. అదే ఆరెస్సెస్‌ కార్యకర్తలకు అయితే కేవలం మూడు రోజుల చాలు…’ అంటూ మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Undalli Arun Kumar hope on Pawan Kalyan JFC

Read More →