Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Rahul Gandhi only alternative to PM Narendra Modi, says Randeep Surjewala

By   /  February 4, 2018  /  No Comments

    Print       Email

భారతాభివృద్ది కాంగ్రెస్ కే సాధ్యం..!

Suvidha
Biryani Pot

 

ప్రతిపక్షాల ఐక్యత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెనుమార్పును తీసుకువస్తుందని ఆయన అన్నారు. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రమేనని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా అభిప్రాయపడ్డారు. ఆ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది.. అయితే కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహూల్ గాంధీ ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పురోభివృద్ది కోసం ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు ఇద్దరు నాయకులు పోటీలో ఉన్నారని.. వారిలో ఒకరు ప్రధాని మోడీ అయితే మరొకరు రాహుల్ గాంధీ అన్నారు.

మోడీ మోడల్ గురించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యవహారాల కన్నా రోజులో ఆరు సార్లు దుస్తులు మార్చడానికే మోదీ ప్రధాన్యాన్ని ఇస్తారని విమర్శించారు. కానీ రాహుల్ నిరాడంభరంగా ఉంటూనే వాస్తవాలకు ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. బీజేపీ మిత్ర పక్షాలు శివసేన, తెలుగుదేశం పార్టీలు బీజేపీ నుంచి వేరు పడే ఆలోచనలో ఉన్నాయని, కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పక్షాల ఐక్యతను కోరుకుంటోందని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యత సాధిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడి పోవడం ఖాయమని సూర్జేవాలా అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TDF Atlanta Bathukamma & Dasara Sambaralu-2018

Read More →