Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rahul Gandhi suggested Narendra Modi to focus on service

By   /  November 6, 2017  /  Comments Off on Rahul Gandhi suggested Narendra Modi to focus on service

    Print       Email

ప్రసంగాలు ఆపి పని చూడండి…

 

InCorpTaxAct
Suvidha

 

ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మంచి ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. ఆయన మీద ఉన్న ఇదవరకు వివక్షత తొలగినట్లే అనిపిస్తుంది. పార్టీ శ్రేణుల్లో కూడా రాహుల్ లోని మార్పు ఉత్సాహా పరుస్తుంది. ఇక నరేంద్ర మోదిని టార్గెట్ చేయడంలో రాహుల్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సోషల్ మీడియాలో మోడీ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు రాహుల్ గాంధి.
గ్యాస్, రేషన్ ధరలు పెరిగాయి.. మీ ప్రసంగాలు ఆపి వాటిని తగ్గించే పని చూడండి లేదా సింహాసనం దిగండి అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధి. ఉపాది కల్పనలో కూడా ప్రభుత్వం వెనుకపడ్డదని ఆయన విమర్శించారు. ఇక రాహుల్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబు చెప్పింది బిజెపి. పార్టీలో నేత కాంగ్రెస్ హయాంలోనే అవినీతి చెలరేగిందని, ఉద్యోగాలు లేవని, రేషన్ కూడా ఉండేది కాదని కౌంటర్ ఎటాక్ చేశారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Women’s Day @Charlotte – A Grand Success

Read More →