Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rahul Gandhi targets PM Narendra Modi

By   /  February 22, 2018  /  Comments Off on Rahul Gandhi targets PM Narendra Modi

    Print       Email

ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

భారతదేశంలో గత కొంతకాలంగా బడాబాబులు బ్యాంకులకు భారీ స్థాయిలో మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం పూర్తి కాకముందే.. నీరవ్ మోదీ-పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం, రోటోమాక్ స్కాంలు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మోదీ అవినీతికి వ్యతిరేకం కాదని… ఆయన కనుసన్నల్లోనే అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్ షిల్లాంగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ బీజేపీ కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోందని విమర్శించారు. ఈ అక్రమ సొమ్మను నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలాంటి వాళ్లే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. నీరవ్ మోదీ స్కాంపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రూ.11,800 కోట్ల నీరవ్ మోదీ-పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం, రోటోమాక్ స్కాం నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →