Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Rahul Sharma, who had the thrill of Asin ..!

By   /  February 2, 2016  /  Comments Off on Rahul Sharma, who had the thrill of Asin ..!

    Print       Email

అసిన్ ను థ్రిల్ చేసిన రాహుల్ శర్మ..!

 

InCorpTaxAct
Suvidha

అందాల తార అసిన్ – బిజినెస్ మేన్ రాహుల్ శర్మ ప్రేమ, పెళ్లి విషయంలో మొదటి నుంచి వార్తలు ఆశక్తికరంగానే నిలుస్తున్నాయి. తాజాగా ఈ కొత్త దంపతుల హనీమూన్ ట్రిప్ కూడా ఆశక్తికరంగానే మారిందట.రాహుల్ తన వైఫ్ కి హనీమూన్ సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ చేశాడట. ముందుగా ప్లాన్ చేసినట్లు కాకుండా.. జస్ట్ చేంజ్ చేసి థ్రిల్ చేశాడట.

Rahul Sharma-Asin2

ముందుగా ఈ జంట హార్వర్డ్ బోస్టన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ అసిన్ ను సర్ ప్రైజ్ చేయడానికి ఆమెకు ముందుగా చెప్పని లొకేషన్లకు తీసుకెళ్లి ఆశ్చర్యంలో ముంచెత్తాలనేది రాహుల్ ఆలోచనట. తన భార్యకు తెలియకుండా డిఫరెంట్ లొకేషన్లకు తీసుకెళ్లడం ద్వారా తమ హనీమూన్ మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని రాహుల్ ప్లాన్ చేశాడట.

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →