Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Railway Budget 2016 Disappoints Telangana State..

By   /  February 25, 2016  /  Comments Off on Railway Budget 2016 Disappoints Telangana State..

    Print       Email

railway minister suresh prabhu railway budget 2016 telangana1

రైల్వే బడ్జెట్‌.. తెలంగాణకు కేటాయింపులు..

InCorpTaxAct
Suvidha

 

రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు గురువారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రసంగించారు. తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులను తెలిపారు. హైదరాబాద్‌ సబర్బన్‌ నెట్‌వర్క్‌ విస్తృతికి తెలంగాణ సర్కారు భాగస్వామ్యంతో చర్యలు చేపడతామని చెప్పారు.

 

 

రైల్వే బడ్జెట్‌.. తెలంగాణకు కేటాయింపులు..

* పెద్దపల్లి-నిజామాబాద్‌ లైన్‌కు రూ.70కోట్లు

* మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ లైన్‌కు రూ.90 కోట్లు

* మాచర్ల-నల్గొండ రైల్వే లైన్‌కు రూ.20కోట్లు

* రాఘవపురం-మందమర్రి లైన్‌కు రూ.15కోట్లు

* కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు రూ.114 కోట్లు

* కాజీపేట-వరంగల్‌ మధ్య ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.5కోట్లు

* పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్‌వే నిర్మాణానికి రూ.5కోట్లు

* సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు రూ.80కోట్లు

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →