Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajamouli comments on Varun Tej Tholiprema

By   /  February 13, 2018  /  Comments Off on Rajamouli comments on Varun Tej Tholiprema

    Print       Email

రాజమౌళి తొలిప్రేమలో పడ్డాడు..!

 

Suvidha
Biryani Pot

 

 

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలనే కాదు తన మనసుకి నచ్చిన ఏ సినిమా రిలీజ్ అయినా ఎలాంటి భేషజాలు లేకుండా పొగొడేస్తాడు. ఈమధ్యనే రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తొలిప్రేమ సినిమాపై రాజమౌళి తన కామెంట్ చెప్పాడు. ప్రేమకథలు తనకు నచ్చకున్నా తొలిప్రేమ సినిమా ఎంజాయ్ చేశాను. వరుణ్ తేజ్ నటన బాగుంది. రాశి ఖన్నా ఇంప్రెస్ చేసింది.

ప్రసాద్ & బాపుల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. వెంకీ అట్లూరి డైరక్షన్ బాగుందని ట్వీట్ చేశాడు రాజమౌళి. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఈ తొలిప్రేమ హిట్ కొట్టి తన సక్సెస్ మేనియాను కంటిన్యూ చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందించిన తొలిప్రేమ పవన్ సినిమా టైటిల్ వాడుకున్నా ఆ పేరు చెడగొట్టకుండా చేశారని మెచ్చుకుంటున్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nation mourns the death of the former Prime Minister Atal Bihari Vajpayee

Read More →