Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajamouli Planing Family Emotional Movie With Two Stars

By   /  December 11, 2017  /  Comments Off on Rajamouli Planing Family Emotional Movie With Two Stars

    Print       Email

కుటుంబ నేపథ్యంతో రాజమౌళి సినిమా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా రాం చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ అని ఇప్పటికే డిక్లేర్ అయ్యింది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. ఇప్పటికే స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తుందని అంటుండగా సినిమాలో ఇద్దరు హీరోలు బాక్సర్స్ గా కనిపిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఇది ఓ కుటుంబ నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు.

మర్యాద రామన్న తర్వాత కుటుంబ నేపథ్యంతో సాగే సినిమాగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2018 అక్టోబర్ లో ఈ సినిమా మొదలు పెడతారని టాక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్ల పైనే అంటున్నారు. సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మెగా నందమూరి మల్టీస్టారర్ గా సినిమా వస్తుండటం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →