Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Rajanikanth’s KABALI

By   /  July 20, 2016  /  Comments Off on Rajanikanth’s KABALI

    Print       Email

Kabaliద‌టీజ్ ర‌జ‌నీ కాంత్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల‌కు  `కబాలి` డా.. వస్తున్నాడు. ఈ పాటికే సినిమా ప్రమోషన్ పీక్ స్థాయిలో సాగింది. ఏకంగా విమానంపై సైతం కబాలి పోస్టర్లు వెలిసి ప్రపంచాన్ని చుట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నెల 22న ప్రపంచాన్ని అలరించేందుకు ఫుల్ గేర్‌లో గుక్క పట్టి క‌బాలి సినిమా శుక్ర‌వారం  విడుద‌ల‌వుతుండ‌డంతో  సినిమా చూసేందుకు కుదరదేమోననే ఆలోచనలో పడ్డారు అభిమానులు. ఉద్యోగాలు చేసేవారికి సెలవు దినం కాకపోవడంతో ఇబ్బంది కలగొచ్చనే బెంగ పెట్టుకున్నారు. కానీ వాళ్లకు ఇప్పుడు ఓ శుభవార్త. తమిళుల తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి రిలీజ్ రోజున తమిళనాడులో సెలవు ప్రకటించారు.

ముఖ్యంగా రాజధాని చెన్నైలో ఆఫీసులు, ఐటీ కంపెనీలతో పాటు దాదాపు అన్ని సంస్థలకు హాలిడే ఇవ్వనున్నారు. దీంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. థియేటర్లు కిటకిటలాడనున్నాయి. అయితే ఇప్ప‌టి ఒక సినిమా రిలీజ్ రోజున ఒక రాష్ట్రం సెల‌వు ప్ర‌క‌టించ‌క‌డం ఉండ‌క‌పోవ‌చ్చు. అభిమానులు మాత్రం ర‌జ‌నీకాంతా మ‌జ‌కా అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →