Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajbabber Shocks to Up congress

By   /  March 16, 2017  /  Comments Off on Rajbabber Shocks to Up congress

    Print       Email

rajbabbarయూపీ కాంగ్రెస్ కు షాక్ ..

యూపీ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఈ మధ్యే ఆ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఎస్పీతో జతకట్టినా పెద్దగా ప్రభావం లేకుండా పోయింది. ఈ నేపథ్ంలో యూపీలో ప్రముఖ నేత పార్టీకి షాక్ ఇచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల నుంచి ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్ తప్పుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

InCorpTaxAct
Suvidha

ఆయన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అయితే రాజ్ బబ్బర్ రాజీనామాపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఎస్పీతో జతకట్టి కాంగ్రెస్ ఏకంగా వందకు పైగా స్థానాల్లో బరిలో నిలిచింది. కాని కేవలం ఏడు స్థానాల్లో మాత్రం నెగ్గింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →