Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajini Kanth meets his fans..

By   /  October 30, 2016  /  Comments Off on Rajini Kanth meets his fans..

    Print       Email

rajiniతలైవాతో అభిమానుల దీపావళి వేడుకలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళ తలైవా ఏం చేసినా డిఫరెంట్ గా నే ఉంటుంది. ఆయన ఆకస్మికంగా అమెరికా నుంచి చెన్నై వచ్చేశారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. రజనీ రాకతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతేకాదు.. వారు స్వయంగా రజనీకాంత్ ని కలిశారు. దీంతో అభిమానులకు దీపావళి పండుగ వేడుకల సంబరాలు రెట్టింపు అయ్యాయి. కొద్ది రోజుల క్రితం రజనీ వైద్యం కోసం అమెరికా వెళ్ళారు. అయితే దీపావళిని తన కుంటుం సభ్యులతో చేసుకోవాలని భావించారు. దీంతో సడెన్ గా చెన్నైవచ్చేశారు.
రెండేళ్ళ క్రితం అభిమానులను కలిసిన రజనీకాంత్ ఆ తర్వాత మళ్లీ వారిని కలవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా అభిమానులు రజనీకాంత్ కి శాలువ కప్పి సత్కరించారు.దీంతో పాటు కబాలి వందరోజుల ఫంక్షన్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.ఈ దీపావళిని తలైవాతో సెలబ్రేట్ చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్ట్స్ దీపావళిని ‘2.o’తో థియేటర్లలో జరుపుకోవాలని భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →