Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajinikanth has a chance to become King Maker in Tamilnadu politics..?

By   /  February 14, 2018  /  Comments Off on Rajinikanth has a chance to become King Maker in Tamilnadu politics..?

    Print       Email

రజినీ కింగ్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అవుతారా..!

InCorpTaxAct
Suvidha

 

 

త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో సినీ హీరోల పొలిటిక‌ల్ ఎంట్రీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌మిళ రాజ‌కీయాల్లోకి ఒక్కొక్క‌రిగా సినీ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. త‌మిళ రాజ‌కీయాల్లో సినీ గ్లామ‌ర్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారింది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి సినీ హీరోలు రావ‌డం ఇదేమీ కొత్త కాదనేది మ‌నంద‌రికి తెలిసిందే, ఎమ్జీఆర్, జ‌య‌ల‌లిత లాంటి సినీ ప్ర‌ముఖులు రాజ‌కీయ ఆర‌గ్రేటం చేసి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ ల‌కు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. వీరిద్ద‌రికి అభిమానులు చాలా మంది ఉన్నారు.

అయితే ఇప్ప‌టికీ ర‌జనీకాంత్ పార్టీ పేరును ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోయినా పార్టీ సింబ‌ర్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ ట్విట్టర్ పోస్టులు ప‌రిశీలిస్తే ఎక్కువ‌గా రాజ‌కీయాల గురించి చేస్తూ ఉంటారు. అయితే అమ్మ మ‌ర‌ణంలో రాజ‌కీయ అర‌గ్రేటం చేసిన ర‌జ‌నీకాంత్ కింగ్ మేక‌ర్ అవుతారా అనేది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో ఇండియా టూడే నిర్వ‌హించిన స‌ర్వేలో ర‌జ‌నీకాంత్ సీఎం కావ‌డం క‌ష్ట‌మేన‌ని తేలింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →