Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajinikanth signed for another movie

By   /  February 24, 2018  /  Comments Off on Rajinikanth signed for another movie

    Print       Email

రజినీ మరో సినిమా చేస్తున్నాడు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఓ పక్క కొత్త రాజకీయ పార్టీ స్థాపించి పొలిటికల్ గా పజలకు మేలు చేయాలని చూస్తున్న తలైవా ఇక పాలిటిక్స్ లో పడ్డాడు కనుక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడేమో అనుకున్నారు. కాని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కాలా, 2.ఓ కాకుండా ఈరోజు కొత్తగా మరో సినిమాకు ఓకే చెప్పారు రజినికాంత్. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళాణిధి మారన్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుందట.

ఇక ఈ సినిమాకు దర్శకుడిగా కార్తిక్ సుబ్బారజ్ సెలెక్ట్ అయ్యాడట. పిజ్జా, జిగుర్తండా, ఇరైవి సినిమాలతో ప్రతిభ చాటుకున్న కార్తిక్ పలు ఇంటర్వ్యూస్ లో రజిని కోసం కథ రాసుకున్నానని అన్నాడు. అనుకున్నట్టుగానే రజినికి కథ వినిపించిన కార్తిక్ ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇక రజిని ప్రస్తుతం నటిస్తున్న కాలా ఏప్రిల్ 27న రిలీజ్ అవుతుండగా.. 2.ఓ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →