Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajnadh Singh as UP CM..?

By   /  March 18, 2017  /  Comments Off on Rajnadh Singh as UP CM..?

    Print       Email

rajnadh-singhయూపీ సీఎంగా రాజ్ నాథ్ పేరు ఖరారు..?

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా యూపీలో బీజేపీ అపూర్వ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక అక్కడ బీజేపీ సీఎం అభ్యర్ధి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే ఎంపిక అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

InCorpTaxAct
Suvidha

ఇక మోదీ, అమిత్ షా కూడా రాజ్ నాథ్ సింగ్ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. త్వరలో ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. యూపీలో శాంతిభద్రతల సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్ నాథ్ సింగ్ ను సీఎంగా ఎంపిక చేయడమే బెటర్ అనే ఉద్దేశ్యంతో ఉన్నారని సమాచారం. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఈ ఆలోచనతోనే ఉన్నారని సమాచారం. గతంలో రాజ్ నాథ్ యూపీ సింగ్ గా పనిచేసిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →