Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rajnath Singh meets BJP leaders at Visakha

By   /  February 19, 2016  /  Comments Off on Rajnath Singh meets BJP leaders at Visakha

    Print       Email

ఏపీ అభివృద్ధికి టీడీపీ-బీజేపీ కలిసి పనిచేయాలి: రాజ్ నాథ్ సింగ్

raj nadh =- visakha 1ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. విశాఖ బీజేపీ ఆఫీసులో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యాచరణపై వారితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా పంటల బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని తెలిపారు.

InCorpTaxAct
Suvidha

raj nadh =- visakha 2

ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కలిసి ముందుకు సాగాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. దేశాన్ని మోదీ ప్రగతి బాటలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని.. రైతు సమస్యలు తనకు తెలుసు అని అన్నారు. రైతుల పంట భీమా పథకాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు. ఓ కార్యక్రమం నిమిత్తం విశాఖ వచ్చిన రాజ్‌నాథ్‌కు బీజేపీ కార్యాలయంలో నేతలు, ఇతర కార్యకర్తలు ఘన సన్మానం చేశారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →