Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ram Charan Boyapati interesting title

By   /  February 19, 2018  /  Comments Off on Ram Charan Boyapati interesting title

    Print       Email

జిగేల్ మనిస్తున్న చరణ్, బోయపాటి టైటిల్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

మెగా పవర్ స్టార్ రాం చరణ్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు టైటిల్ గా జిల్ జిల్ జిగేల్ అని పెట్టబోతున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుందట.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో ప్రత్యేకంగా ఉంటుందని. సినిమాలో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో కోలీవుడ్ స్టార్ ప్రశాంత్ కూడా నటిస్తున్నాడట. జిగేల్ అంటూ హంగామా చేసేందుకు సిద్ధమైన చరణ్, బోయపాటిలు కచ్చితంగా సినిమాతో సంచనాలు సృష్టిస్తారని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →