Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ram Charan records started with Boyapati

By   /  February 23, 2018  /  Comments Off on Ram Charan records started with Boyapati

    Print       Email

చరణ్ సినిమా సెట్స్ మీదనే రికార్డులు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా షురూ చేశాడు రాం చరణ్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డుల పని పడుతుంది. సినిమా హింది శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపి 22 కోట్లకు కొనేశారట. చరణ్ కెరియర్ లోనే ఈ రేంజ్ లో హింది రైట్స్ అమ్ముడవడం ఇదే మొదటిసారి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని నటిస్తుంది.

ఎలాగైనా సరే ఈ సినిమాను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉండనే ఉంది. ఎన్.టి.ఆర్ తో పాటుగా చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ మూవీ కోసం వర్క్ షాప్ కు సిద్ధమవుతున్నారట. మొత్తానికి 2018, 19లలో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చరణ్ సినిమాలు వస్తున్నాయని చెప్పొచ్చు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →