Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Gopal Varma Comments on Chiranjeevi and Pavan..

By   /  February 27, 2016  /  Comments Off on Ram Gopal Varma Comments on Chiranjeevi and Pavan..

    Print       Email

rgv tweets

అసలైన మెగాస్టార్ ముద్రగడే.. ఆ బిరుదులు పెట్టుకున్న సినిమా స్టార్లు నకిలీలు.. వర్మ సంచలన ట్వీట్స్..

InCorpTaxAct
Suvidha

వంగవీటి సినిమా కోసం బెజవాడ వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా చిరు, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. అసలు సిసలైన మెగా పవర్ స్టార్ ముద్రగడ పద్మనాభం అని ప్రశంసించారు. ఇక ఈ బిరుదులు పెట్టుకున్న సినిమా స్టార్లు మాత్రం నలికిలీలు అని తేల్చి చెప్పారు. కమ్మ మనస్తత్వం ఉన్న సినిమా ఇండస్ట్రీలోని కాపులతో పోలిస్తే ముద్రగడే అసలైన మెగా స్టార్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. తాను రాజకీయాలను నమ్మనని చెప్పారు. అయితే ముద్రగడ పద్మానాభం పార్టీ అంటూ పెడితే అందులో చేరుతానని చెప్పారు.

తాను కాపు కులానికి చెందిన వ్యక్తిని కాదన్నారు. తన స్నేహితుల్లో కూడా అధికంగా కమ్మవారే ఉన్నారని ట్విట్టర్ లో తెలిపారు. అయినా .. ముద్రగడ పార్టీ పెడితే అందులో చేరుతానని వర్మ ప్రకటించారు. మరోవైపు.. వంగవీటి సినిమా కోసం వర్మ విజయవాడలో పలువురితో సమావేశమయ్యారు. రంగా భార్య రత్న కుమారి మాత్రం వర్మను కలిసేందుకు నిరాకరించారు. దీంతో రంగా పూర్వ అనుచరులతో వర్మ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పనిలో పనిగా లగడపాటిని కూడా కలుస్తానన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →