Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Gopal Varma Tweets On Pawan Kalyan and Chiru..

By   /  March 21, 2016  /  Comments Off on Ram Gopal Varma Tweets On Pawan Kalyan and Chiru..

    Print       Email

rgv tweet on pawanand chiru

జై పవన్ కల్యాణ్..ట్విట్టర్ లో వర్మ చమక్కులు.. చురుక్కులు..

InCorpTaxAct
Suvidha

 

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ సినిమా ఆడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే పవన్‌ కల్యాణ్ కూడా తనకు అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించారు. పవన్‌కల్యాణ్‌ మాటల్లో సహజత్వం కన్పించిందని వర్మ అన్నారు.అలాగే చిరంజీవి ప్రసంగం శక్తివంతంగా, సహజత్వానికి దగ్గరగా ఉన్నట్లుగా అనిపించిందన్నారు. కానీ సందర్భానికి తగ్గట్టు అన్నదమ్ముల అనుబంధం.. మెగా పవర్‌ఫుల్‌గా వేదికపై కనిపించిందన్నారు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ట్రైలర్‌పై కూడా ఆయన చమత్కారంగా మాట్లాడారు. ‘మంచికి దగ్గరగా, అద్భుతానికి చేరువగా… అతిశయానికి అతి సామాన్యంగా ఉంది కానీ బ్రహ్మండంగా ఉందంటూ చివరి జై పవన్‌ కల్యాణ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →