Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Gopal Varma Tweets on Pawan Kalyan

By   /  April 6, 2016  /  Comments Off on Ram Gopal Varma Tweets on Pawan Kalyan

    Print       Email

rgv

ప్రభాస్ కంటే పవన్ గొప్పవాడని నిరూపించాలి: ఆర్జీవీ

InCorpTaxAct
Suvidha

 

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఈ దర్శకుడు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు చాలా విషయాలపై ఆశక్తికరమైన ట్వీట్లు చేస్తూంటారు. అలాగే పవన్ కళ్యాన్ కు సంబంధించిన అంశమైతే అసలు వదులుకోరు. తాజాగా పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి వర్మ ట్వీట్ చేశారు. ప్రభాస్ యాక్ట్ చేసిన బాహుబలి మూవీకి హైదరాబాద్ ఐ మ్యాక్స్ థియేటర్ ముందు కిలోమీటర్ల దూరం క్యూ లైన్ నడిచిందని అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ కు ఎంత పొడవు క్యూ ఉంటుందో చూడాలని ఆశగా ఉందని అన్నారు. పవన్ ఫ్యాన్స్ టేపులు తెచ్చి కొలిచి ప్రభాస్ కంటే పవన్ కల్యాణ్ చాలా గొప్పవాడని నిరూపించాలని ట్వీట్ లో రాశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →