Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ram Gopal Varma’s Latest Controversies..

By   /  February 23, 2016  /  Comments Off on Ram Gopal Varma’s Latest Controversies..

    Print       Email

varma tweet

రౌడీగార్లూ విజయవాడ వస్తున్నా.. ఫార్చ్యూన్ హోటల్ లో ఉంటా..

InCorpTaxAct
Suvidha

 

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను అసలు సిసలైన రౌడీని అంటూ పేర్కొన్నారు. అలాగే మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.తాను రూపొందిస్తున్న ‘వంగవీటి’ మూవీకి సంబంధించి కొందరిని కలిసేందుకు బెజవాడ వెళ్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను విజయవాడ రావడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని వర్మ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 26న తాను విజయవాడకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వర్మ.. తాజాగా తన ట్వీట్స్‌లో ఎయిర్‌కోస్టా విమానంలో వస్తున్నానని తెలిపారు. ‘రౌడీగార్లూ… విజయవాడ బందర్‌రోడ్‌ లోని ఫార్చ్యూన్‌ హోటల్‌కి వస్తున్నా.. వార్నింగ్‌ ఇచ్చిన వాళ్లకు ఇదే నేనిచ్చే కౌంటర్‌ వార్నింగ్‌’ అని పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →