Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ramcharan punch dialogues in Rangasthalam

By   /  March 19, 2018  /  Comments Off on Ramcharan punch dialogues in Rangasthalam

    Print       Email

చెవుల్లో చేరిన మాట గుండెల్లో ఉండిపోతుంది

Suvidha
Biryani Pot

 

 

 

 

`రంగ‌స్థలం`లో రామ్‌చ‌ర‌ణ్ డైలాగ్

డెక్క‌న్ అబ్రాడ్‌: ”కుమార్ బాబుకు సిట్టిబాబు అనే ఒక త‌మ్ముడు ఉన్నాడు. వాడిని ముట్టుకోవాలంటే.. ఈ సిట్టిబాబుగాడి గుండెకాయ దాటి ఎల్లాలి అని చెప్పండి” అంటున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. రామ్ చరణ్ గురించి ఏదైతే ఫాన్స్ ఆశిస్తున్నారో అవన్నీ పక్కా లెక్కలు తూచి మరీ సుకుమార్ తీర్చిదిద్దినట్టు  ‘రంగ‌స్థ‌లం`లో ప్రతి ఫ్రేం సాక్ష్యంగా నిలుస్తోంది. ముందు సరదాగా తిరిగే పాత్రలా చూపించి అన్నయ్య కోసం దేనికైనా తెగించే వాడిగా రెండు షేడ్స్ ని అద్భుతంగా పలికించాడు. ఆదితో ఎస్ఐని గుర్తుపెట్టుకో ఏసేద్దాం అని చెప్పడం కుమార్ బాబుని తాకాలంటే ముందు నన్ను దాటాలి అని వార్నింగ్ ఇచ్చే సీన్ ట్రైలర్ చివర్లో చెవుల్లో చేరిన మాట గుండెల్లో ఉండిపోతుంది అని ఫైనల్ ట్విస్ట్ ఇవ్వడం అన్ని చరణ్ పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతోందో సాంపిలే అదరహో అనే రేంజ్ లో ఉన్నాయి.

ప్రకాష్ రాజ్ విలన్ గా కాకుండా కుమార్ – చిట్టిలను ప్రోత్సహించే సీనియర్ లీడర్ గా కనిపిస్తుండగా కెమెరా మెన్ రత్నవేలు పనితనం మాత్రం అత్యున్నత స్టాండర్డ్స్ లో కనిపిస్తోంది. అనసూయతో పాటు మిగిలిన పాత్రలు ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్తగా కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. కాగా, ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు (ఆదివారం) విడుద‌ల చేశారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ ట్రైల‌ర్ ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 30న తెర‌పైకి రానుంది.

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Sankranti Event… Some records were broken. Few new ones set!

Read More →