Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ramnath Kovind Amaravati Schedule

By   /  December 26, 2017  /  Comments Off on Ramnath Kovind Amaravati Schedule

    Print       Email

అమరావతిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు..!

InCorpTaxAct
Suvidha

 

 

 

భారత రాష్ట్రపతి కోవింద్ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏపీ రాజధాని అమరావతిలో ఆయన రేపు పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని 1.35 కోట్ల కుటుంబాలకు దశలవారీగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 4 వేల పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు :

* రేపు ఉదయం 9.35 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్న కోవింద్.
* ఉదయం 10.25 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్ యూ)లో జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవం.
* ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయంలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం.
* మధ్యాహ్నం 12.55 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ సందర్శన.
* మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →