Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ramnath Kovind, Narendra Modi condolences to Sreedevi death

By   /  February 25, 2018  /  Comments Off on Ramnath Kovind, Narendra Modi condolences to Sreedevi death

    Print       Email

రాష్ట్రపతి, ప్రధాని శ్రీదేవికి నివాళి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ నటి శ్రీదేవి మరణం భారత సిని పరిశ్రమని, ప్రేక్షకుల దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె నట ప్రస్థానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కొందరు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో సంతాపం తెలియచేశారు. శ్రీదేవి మరణ వార్త విని షాక్ కు గురయ్యా.. కోట్లాది అభిమానుల గుండెలు బద్ధలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రం పిరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి సినిమాలు ఎందరిలో ఆదర్శంగా నిలిచాయి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నా అని రాష్ట్రపతి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

శ్రీదేవి మరణం బాధాకరం.. చిరస్మరణీయ పాత్రలతో అలరించిన దిగ్గజ నటి ఆమె. శ్రీదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలియచేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని తెలియచేశారు నరేంద్ర మోడీ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →