Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rana – Rakul Dating news goes viral on Social Media

By   /  January 28, 2018  /  Comments Off on Rana – Rakul Dating news goes viral on Social Media

    Print       Email

రానాతో డేటింగ్.. నో వే..!

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్స్ అంటే.. రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్ అని అంటున్నారు. ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా చేయలేదు.. మరి ఎందుకు ఇద్దరిని కలిపారు అంటే సినిమా చేయకున్నా బయట ఫంక్షన్స్ లో ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. అందుకే ఈ ఇద్దరికి జోడి కట్టేశారు.

కొందరైతే ఇద్దరు డేటింగ్ లో ఉన్నరంటూ వార్తలు రాసేస్తున్నారు. అయితే వీటిపై స్పందించిన రకుల్.. మేమిద్దరం కేవలం స్నేహితులమే.. తనకు హైదరాబాద్ లో ఏ అవసరం వచ్చినా రానా ఉన్నాడన్న ధైర్యం ఉందని అంటుంది. అయితే ఇవన్ని ప్రేమలో ఉన్న వారు చెప్పిన మాటలే అనుకోగా రకుల్ క్లారిటీ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. అయినా డేటింగ్ లో ఉన్నా సరే అవును మేము డేటింగ్ లో ఉన్నామని చెబుతారా చెప్పండి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →