Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rana said thanks to Sumanth

By   /  June 18, 2017  /  Comments Off on Rana said thanks to Sumanth

    Print       Email

సుమంత్ కు థ్యాంక్స్ చెప్పిన రానా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

జూనియర్ ఎన్టీఆర్ ఓ టీవీ షోకు వ్యాఖ్యతగా వ్యహరించనున్న విషయం తెలిసిందే. ఆయన బాటలోనే మరో యంగ్ హీరో రానా కూడా పయనిస్తున్నాడు. త్వరలో రానా కూడా ఓ షోకు యాంకర్ గా కనిపించనున్నాడు. జెమిని టీవీలో త్వ‌ర‌లోనే ‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ అనే ప్రోగ్రాం ప్రారంభించనుంది.ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ లుగా అక్కినేని నాగచైతన్య, నాగచైతన్య కనిపించనున్నారు.

‘నెం.1 యారీ విత్ రానా’ ప్రోగ్రాం సెట్‌లో వారు ఇద్ద‌రు క‌లిసి రానాతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను రానా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక దీనిపై సుమంత్ స్పందించాడు. యాంకర్ గా రానాలో కొత్త కోణం బాగుందని అన్నాడు. తన ట్వీట్ పై స్పందించిన సుమంత్ కు రానా థ్యాంక్స్ చెప్పాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →