Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rapidly Polavaram project tasks, says Devineni Uma

By   /  March 27, 2016  /  Comments Off on Rapidly Polavaram project tasks, says Devineni Uma

    Print       Email

Devineni Umamaheswara

శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు: ఏపీ మంత్రి దేవినేని ఉమా

InCorpTaxAct
Suvidha

 

పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. 2018 నాటికి ప్రాజెక్ట్‌ దగ్గర నీరు నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ముఖచిత్రమే మారిపోతుందన్నారు. పూర్తయిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు పోలవరం అథారిటీకి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. అనుకున్న టైమ్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →