Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Ravi Shastri remains Team India’s favourite for Coach

By   /  April 12, 2016  /  Comments Off on Ravi Shastri remains Team India’s favourite for Coach

    Print       Email

raviర‌విశాస్త్రికే కోచ్ ప‌గ్గాలు

 

InCorpTaxAct
Suvidha

 

మెండుగా సీనియ‌ర్ల మ‌ద్ద‌తు

బీసీసీఐ ప్ర‌క‌ట‌నే త‌రువాయి
సీనియ‌ర్ క్రికెట‌ర్ ర‌విశాస్త్రికే మ‌ళ్లీ కోచ్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన ఉన్నత స్థాయి క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) కూడా రవిశాస్త్రి వైపే మొగ్గు చూపినట్లు బోర్డు వర్గాలు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఆటగాళ్లతో సమావేశమైన అనంతరం రవిశాస్త్రి కోచ్ పదవిపై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రితో కలిసి పని చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని సీనియర్ ఆటగాళ్లు సైతం పేర్కొనడంతో అతని కోచ్ పదవి దాదాపు ఖాయమైనట్లే కనబడుతోంది. దీనిపై బీసీసీఐ అధికార ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. కాగా తొలుత టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరును బోర్డు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ ప్రస్తుతం భారత్-ఎ, అండర్-19 జట్లకు చీఫ్ కోచ్గా ఉన్నాడు. దీంతో పాటు అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు కావాల్సినంత సమయం కావాలని ద్రవిడ్ సందిగ్దత వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →