Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ravi Teja praised ‘Secret Super Star’

By   /  October 28, 2017  /  Comments Off on Ravi Teja praised ‘Secret Super Star’

    Print       Email

సీక్రెట్ సూపర్ స్టార్ పై రవితేజ ప్రశంసలు

 

InCorpTaxAct
Suvidha

 

బాలీవుడ్ న‌టుడు ఆమిర్‌ ఖాన్ న‌టించిన‌ ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్’ మూవీలో నటించారు.  ఈ చిత్రానికి మీరో ర‌వితేజ ఫ్లాట్ అయిపోయాడు. తాను ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమా చూశానని, ఈ సినిమా నిజాయతీతో కూడిన గొప్ప సినిమా అని ర‌వితేజ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అన్నాడు. ఈ సినిమాలో జైరా వసీంతో పాటు ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో క‌నిపించిన వారి న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని చెప్పాడు.

దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాని ఎంతో చ‌క్క‌గా తీశాడ‌ని అన్నాడు. టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుందని కొనియాడాడు. ఇటువంటి సినిమాలు విజయాన్ని సాధిస్తాయని అన్నాడు. రీసెంట్ గా ‘రాజా ది గ్రేట్’ మూవీతో రవితేజ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →