Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ravi Teja ‘Raja The Great’ Dussehra wishes video..

By   /  October 1, 2017  /  Comments Off on Ravi Teja ‘Raja The Great’ Dussehra wishes video..

    Print       Email

అలరిస్తున్న రవితేజ దసరా విషెస్ వీడియో..

 

InCorpTaxAct
Suvidha

 

 

దసరా పండుగ నేపథ్యంలో టాలీవుడ్ యాక్టర్ రవితేజ వినూత్నంగా ప్రేక్షకులకు విషెస్ చెప్పాడు. ‘రాజా ద్రి గ్రేట్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నాడు. ఈ మూవీలో నటిస్తున్న సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, హీరోయిన్ మెహరీన్, కమెడియన్ శ్రీనివాసరెడ్డిలతో కలిసి విషెస్ చెప్పిన వీడియోను దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో ‘అందరికీ దసరా శుభాకాంక్షలు’ అని రాజేంద్రప్రసాద్‌ చెబుతుండగా ‘దీపావళి శుభాకాంక్ష’అంటూ రవితేజ అంటాడు. ‘నేను దసరా శుభాకాంక్షలు చెబితే వీడు దీపావళి అంటాడేమిటి’ అని రాజేంద్ర ప్రసాద్‌ ప్రశ్నిస్తాడు. ‘మన సినిమా రిలీజ్‌ అయ్యేది దీపావళికేగా’ అంటాడు రవితేజ.

‘అప్పుడు ముందు దసరాకు చెప్పి తర్వాత దీపావళి చెప్పొచ్చుగా’ అని రాజేంద్రప్రసాద్‌ అంటాడు. ఇలా వినూత్నంగా ఆకట్టుకునేలా ఈ వీడియోను దర్శకుడు రూపొందించి టీజర్ లా రిలీజ్ చేశారు. ఇది అభిమానులను అలరిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి..

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →