Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Ravindra Jadeja’s Marriage Runs Into Controversy After Gunfire

By   /  April 17, 2016  /  Comments Off on Ravindra Jadeja’s Marriage Runs Into Controversy After Gunfire

    Print       Email

jadejaజ‌డేజా పెళ్లిలో కాల్పులు

 

InCorpTaxAct
Suvidha

 

జ‌డేజా పెళ్లి సంద‌ర్భంగా వధువుకు కొద్దిదూరంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా తీసిన బరాత్‌లో తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ‘ కాల్పులు జరిగినట్టు కంట్రోల్‌ రూమ్ నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నాం. లైసెన్స్‌ కలిగిన తుపాకీతో కాల్పులు జరిపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది’ అని లోధికా పోలీసు స్టేషన్ పీఎస్సై మహేంద్రసింగ్ రాణా తెలిపారు.
బ్యాట్ ప‌ట్టిన చేత్తో క‌త్తి ప‌ట్టిన జ‌డేజా
బ్యాట్ ప‌ట్టుకుని ప‌రుగుల వ‌ర‌ద పారించే భార‌త క్రికేట‌ర్ జ‌డేజా క‌త్తి ప‌ట్టాడు. ఆదివారం జ‌డేజా ఇష్ట‌స‌ఖి రీవా పోలంకీని పెళ్లాడ‌బోతున్న సంద‌ర్భంగా త‌ల్వార్ తిప్ప‌తూ హ‌ల్ చ‌ల్ చేశాడు. వాళ్ల సంప్ర‌దాయ నృత్యంతో అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు తల్వార్ డాన్స్‌ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. కాగా జ‌డేజా పెళ్లికి తన సన్నిహిత మిత్రులైన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్‌ రైనా డ్వేన్ బ్రావోతోపాటు పలువుకు క్రికెటర్లు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సాయంత్రం రాజ్‌కోట్‌లో రిసెప్షన్‌ జరుగనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →