Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Raviteja’s Six Pack is here!

By   /  March 5, 2016  /  Comments Off on Raviteja’s Six Pack is here!

    Print       Email

ravi teja six pak

సిక్స్ ప్యాక్ తో న్యూ లుక్ లో రవితేజ..!
అందరూ సిక్స్ ప్యాక్ లు చేస్తుంటే.. నేనేం తక్కువ అనుకున్నాడో ఏమో గాని మాస్ మహారాజ కూడా ఆరు పలకల దేహంతో రెడీ అయిపోయాడు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా ఆయనకు మాత్రం పోటీ కాలేకపోతున్నారు. కాలానుగుణంగా రవితేజ కొత్త లుక్ ని తెచ్చుకుంటున్నాడు. అలాగే ఫిట్ నెస్ విషయంలో కూడా బాగా జాగ్రత్త వహిస్తున్నాడు. కిక్ -2 , బెంగాల్ టైగర్ సినిమాల సమయంలో సన్నగా తయారై కొత్త లుక్ లో కనిపించారు. ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో మరో లుక్ తో కనిపిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం చక్రి అనే కుర్రదర్శకుడి డైరెక్షన్‌లో ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే రవితేజ సిక్స్‌ప్యాక్ చేశాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →