Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Reason behind why Pakistan criticizes North Korea..?

By   /  July 31, 2017  /  Comments Off on Reason behind why Pakistan criticizes North Korea..?

    Print       Email

ఉత్త‌ర కొరియా వెన‌క్కు త‌గ్గాల్సిన అవ‌స‌రం ఉంది- పాకిస్థాన్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఉగ్రవాదానికి అడ్డుక‌ట్ట వేయ‌డంలో పాక్ ఘోరంగా విఫ‌ల‌మైంది. ఋ నేప‌థ్యంలో అమెరికా ఆ దేశానికి నిధుల‌ను నిలిపివేసింది. దీనిపై గ‌త వార‌మే అమెరికా ప్ర‌తినిధి ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.ఇదిలాఉంటే అమెరికా.. భారత్ ను నమ్మదగిన దేశంగా అంటే ప్ర‌ధాన ర‌క్ష‌ణ భాగ‌స్వామిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాతో వివాదం మంచిది కాదని పాకిస్థాన్ భావించింది. అగ్ర‌రాజ్యాన్ని మంచి చేసుకోవ‌డానికి మ‌రో కొత్త మార్గాన్ని ఎంపిక చేసుకుంది. అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాపై హెచ్చ‌రిక‌లు చేసింది. ఐక్యరాజ్యసమతి తీర్మానాలకు విరుద్ధంగా ఉత్తరకొరియా తీరు ఉంద‌ని పాక్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఆ దేశం ప్రపంచ శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగిస్తోందని విమ‌ర్శ‌లు చేసింది. అమెరికాను రెచ్చగొట్టవద్దని సూచించింది. అమెరికా సహనం కోల్పోతే వచ్చేది యుద్ధమేనని పాక్ హోంశాఖ కార్యాలయం హెచ్చరించింది. న్యూక్లియర్ క్షిపణి పరీక్షలను కూడా నిరోధించాలని సూచించింది. కొరియన్ ద్వీపకల్పంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తం కానున్నాయని పేర్కొంది. అందువ‌ల్ల‌ ఉత్తరకొరియా ఖ‌చ్చితంగా తగ్గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పాకిస్థాన్ కు చెందిన ఓ ప‌త్రిక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →