Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Record Business for Mahesh Bharat Ane Nenu movie

By   /  March 1, 2018  /  Comments Off on Record Business for Mahesh Bharat Ane Nenu movie

    Print       Email

మహేష్ రికార్డ్ బిజినెస్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. ఆంధ్రా ఏరియాలో ఈ సినిమా 22 కోట్లకు అమ్ముడయ్యిందట. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపులు ఉన్నా మహేష్ స్టామినా తెలియచేసేలా ఈ బిజినెస్ జరుగుతుంది.

రికార్డ్ బిజినెస్ చేస్తున్న మహేష్ ఈ సినిమాతో కచ్చితంగా సంచలనాలు సృష్టిస్తాడని తెలుస్తుంది. బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 20న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే బిజినెస్ చేస్తుంది. ఇక శాటిలైట్స్ కూడా భారీగానే అమ్ముడయినట్టు టాక్. మొత్తంగా మహేష్ ఈ సినిమాతో ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ లేపుతున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →