Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Revanth Reddy slams CM KCR..

By   /  April 10, 2017  /  Comments Off on Revanth Reddy slams CM KCR..

    Print       Email

revanth reddyకేటీఆర్-హరీశ్ మధ్య విబేధాలను పరిష్కరించే పనిలో కేసీఆర్: రేవంత్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణలో ఆధిపత్య పోరు సాగుతోందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కేటీఆర్-హరీశ్ రావు మధ్య నెలకొన్న విబేధాలను తొలగించే పనిలో ముఖ్యమంత్రి పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో కాస్తంత బిజీగా ఉన్నారని ఆరోపించారు.మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు.

భవిష్యత్ లో తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందులో టీడీపీ అతి ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు.పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు సంధించారు. ఆ పార్టీ తీరును ఎండగట్టారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలం అయిందని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించలేకపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారని ఆరోపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →