Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

RGV comments on Mahesh Babu look in ‘Spider’..

By   /  April 13, 2017  /  Comments Off on RGV comments on Mahesh Babu look in ‘Spider’..

    Print       Email

Spider 1మహేష్ బాబు దేవుడిలా ఉన్నాడు.. స్పైడర్ ఫస్ట్ లుక్ పై వర్మ కామెంట్స్..

 

InCorpTaxAct
Suvidha

 

 

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్ కి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ప్రిన్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ఫస్ట్ లుక్ కు అట్రాక్ట్ అయిపోయాడు.

ఫస్ట్ లుక్ లో మ‌హేష్ బాబు దేవుడిలా ఉన్నాడ‌ని అన్నాడు. ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. మహేష్‌ బాబు అక్షరాలా దేవుడిలా కనిపిస్తున్నాడని తెలిపారు. ఈ మేరకు రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు. స్పైడ‌ర్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని కూడా ఆయ‌న షేర్ చేశాడు. మ‌రోవైపు ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లుగా స‌మాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →