Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

RGV wrote a letter about Actress Sridevi

By   /  February 28, 2018  /  Comments Off on RGV wrote a letter about Actress Sridevi

    Print       Email

కన్నీరు పెట్టిన ఆర్జీవీ ‘అమ్మా శ్రీదేవి’ లేఖ

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటి శ్రీదేవికి ట్వీట్ల ద్వారా నివాళులర్పించారు. అంతేకాకుండా శ్రీదేవికి రాసిన వీడ్కోలు లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీన్ని సినీ రచయిత లక్ష్మీ భూపాల రాశారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని లేఖలో ఉంది.

‘నాలుగేళ్ల వయసు నుంచే బాల్యాన్ని కోల్పోయావ్, అమ్మానాన్నలని బిడ్డల్లా పోషించావు..16 ఏళ్ల వయసులోనే కృతిమ వెలుగుజిలుగుల మధ్య సున్నితత్వాన్ని కోల్పోయావ్‌.. నీ కోసం నీవెప్పుడూ బతకలేదనే విషయాన్ని కూడా మర్చిపోయావ్‌.. వచ్చే జన్మలో అయినా నీవు నీ కోసం పుట్టమ్మా’ అంటూ రాసిన ఆ లేఖ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా శ్రీదేవి’ అంటూ ఆయన సంబోధించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →