Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Ringling Brothers Circus show in Los Angeles, CA

By   /  July 21, 2016  /  No Comments

    Print       Email

Circus2012(535)సర్కస్ ఇంకా మిగిలే ఉంది…

లాస్ ఏంజిల్స్ అమెరికాలో జనాన్ని ఉర్రూతలూపుతున్న రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్ చూడటం ఓ జీవితకాలపు అనుభవం…
మనదేశంలో అయితే జంతువులపై బ్యాన్ తో ప్రదర్షణలు వెలవెలబోతుంటే ఈ కంపెనీ మాత్రం 21వ శతాబ్దపు టెక్నాలజీలతో జిగేల్మంటోంది…
చూడండి యూట్యూబ్ లోనూ రికార్డింగులు పోస్టు చేశారు…
పిల్లలకు చూపించండి.. మా రోజుల్లో సర్కస్ ఇలా ఉండేదంటూ మొదలుపెట్టండి…
ట్రై చేయండి…
రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్…

InCorpTaxAct
Suvidha

 

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →