Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rio Olympics updates..

By   /  August 11, 2016  /  Comments Off on Rio Olympics updates..

    Print       Email

Rio olympics 2ఒలింపిక్స్ లో ఐదో రోజు..!

 

InCorpTaxAct
Suvidha

 

ఒలింపిక్స్ లో భారత్ కు ఐదో రోజు కూడా నిరాశే ఎదురైంది. పది ఈవెంట్లలో పోటీలలో అమెరికా మొత్తం 11 స్వర్ణాలతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో చైనా పది స్వర్ణాలతో ఉంది. జపాన్ మూడో స్థానానికి చేరుకుంది. ఒలింపిక్స్ లో వర్షం ప్రభావంతో ఏకంగా 25 టెన్నీస్ మ్యాచ్ లు రద్దు అయ్యాయి. స్విమ్మింగ్ పోటీల్లో భాగంగా.. అమెరికాకు చెందిన 18 ఏళ్ళ కెయిల్ చెల్మర్స్ విజయం సాధించాడు. లక్ష్యాన్ని 47.58 సెకన్లలో చేరుకుని స్వర్ణ పతకం సాధించాడు.వెయిట్ లిఫ్టింగ్ లో పురుషుల 77 కేజీల విభాగంలో కజకిస్థాన్‌ లిఫ్టర్‌ నిజత్‌ రహిమోవ్‌ క్లీన్‌ అండ్‌ జర్క్‌లో వరల్డ్ రికార్డ్ ను సృష్టించాడు.అంతేకాకుండా మొత్తం 379 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.

ఫుట్‌బాల్‌ లో డెన్మార్క్‌పై బ్రెజిల్ విజయం సాధించి ముందంజలో ఉంది. అటు జర్మనీ కూడా ఫిజీపై 10-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు ఎంపిక అయింది. పురుషుల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో వ్యక్తిగత ఆల్‌అరౌండ్‌లో జపాన్‌కు చెందిన యుచిమూరా కోహి 92.365 పాయింట్లు సాధించి స్వర్ణాన్నిసాధించాడు. తర్వాతి స్థానాల్లో ఉక్రెయిన్‌, బ్రిటన్‌లు నిలిచాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →