‘బాంజో’ ఫస్ట్ లుక్..
బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘బాంజో’. ఇందులో అందాల తార నర్గీస్ ఫక్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదలైంది. దీన్ని రితేశ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రితేశ్ దేశ్ ముఖ్ కొంచెం వెరైటీగా కనిపిస్తున్నాడు. సంగీతంపై తనకున్న ప్రేమ ఈ ఫొటోలో కన్పిస్తోంది. రవి జాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.