Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

ROBO

By   /  May 16, 2016  /  No Comments

    Print       Email

10384356_10205893991044211_858920291574223240_nర్రోబోలు నిద్రలేస్తున్నాయ్…

 

InCorpTaxAct
Suvidha

కొంత కాలంలోనే రోబోలు ప్రాణం పోసుకోనున్నాయి… వాటికి ఇప్పుడు లేదా ప్రాణం? ఉంది. కానీ స్వంతంగా ఆలోచించలేని ప్రాణమది…
మనిషి కన్నా వందలరెట్లు వేగంగా ఆలోచించే శక్తి వాటికి కలుగజేస్తే…
ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ రోబోలతో ప్రపంచానికి ప్రమాదం ప్రళయం

అనివార్యం కానుందని బ్రిటన్ శాస్త్రవేత్త స్టీపెన్ హాకింగ్ ఏనాడో చెప్పారు…
రేపటి రోజున ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుని ఆడుకునే ప్రమాదం తప్పదని హెచ్చరించేశారు. ఈనేపద్యంతో వచ్చిన ఓ రెండు సై ఫై సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పైసా వసూల్ చేస్తున్నాయి…
రెండూ ఉత్కంఠ రేపే సినిమాలుగానే టాక్ వచ్చేసింది…
ఒకటి మగరోబో ఛాపీ అయితే మరొకటి ఆడరోబో ఎక్స్ మెషినా…
రెండూ సుపర్బ్ అనిపించుకున్నాయి…
థ్రిల్ గ్యారంటీడ్ మూవీస్…
గో వాచిట్ యాండ్ ఫీల్ ద డిఫరెన్స్…

Source: Srinivas Dasu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →