Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Robort Mugabe comments on America..

By   /  May 5, 2017  /  Comments Off on Robort Mugabe comments on America..

    Print       Email

robort mugabeఅమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే..
జింబాబ్వే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతోంది. నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా ఉంది.ఇలాంటి సమయంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయన అంత‌ర్జాతీయ వార్త‌ల్లో నిలిచారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ప్యానల్‌ డిస్కషన్‌లో ఆయ‌న పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ తమది పేద దేశం కాదని అన్నారు.

జింబాబ్వే దుర్భర దేశం కానే కాదని అన్నారు. తాను అమెరికాను దుర్భర దేశంగా పిలుస్తానని అన్నారు. చైనాపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోందని ముగాబే అన్నారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత జింబాబ్వేయే బాగా అభివృద్ధి చెందిన దేశమని అన్నారు. తమది విఫలదేశం కానేకాదని తేల్చి చెప్పారు. దీనికి ఉదాహరణగా దేశంలో 90 శాతం అక్షరాస్యత నమోదు కావడాన్ని చూపించారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →