Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Rohit, wristspinners fetch India first ODI series win in SA

By   /  February 13, 2018  /  Comments Off on Rohit, wristspinners fetch India first ODI series win in SA

    Print       Email

చరిత్ర సృష్టించిన టీమిండియా.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. సీరిస్ కైవసం ..

 

InCorpTaxAct
Suvidha

 

 

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఘన చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఐదవ వన్డేలో టీమిండియా 73 రన్స్ తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా సీరిస్ ను చేజిక్కించుకుని ఎదురులేదని చాటిచెప్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికాకు 275 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 42.2 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శనతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ విదేశీ గడ్డపై సీరిస్ ని కైవసం చేసుకుంది.భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక హార్దిక్ పాండ్యా, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాట్స్ మెన్లలో రోహిత్ (115), ఖర్‌ ధావన్‌(34), కోహ్లీ(36), శ్రేయస్‌ అయ్యర్‌(30) సత్తా చాటారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →