Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

RTC Special Buses for Medaram Jathara..

By   /  February 17, 2016  /  Comments Off on RTC Special Buses for Medaram Jathara..

    Print       Email

medaram jathara b

మేడారం జాతర కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు..

InCorpTaxAct
Suvidha

 

మేడారం వెళ్లే భక్తులకోసం ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. ఒకేరోజులో అమ్మవార్ల దర్శనం చేసుకొని తిరిగివచ్చేలా తగిన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటలకు హైదరాబాద్‌ నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి. సాయంత్రం 4గంటలకు మేడారంనుంచి తిరిగి ప్రయాణం అవుతాయి. ప్రయాణికులను రాత్రి 10 గంటలకల్లా హైదరాబాద్ లో దించేస్తాయి. ఈ టూర్లో ఏసీ బస్సులకయితే పెద్దవారికి 1300 రూపాయలు, పిల్లలకు వెయ్యి నలభై రూపాయలు చార్జీగా నిర్ణయించారు. నాన్‌ ఏసీ బస్సుల్లో పెద్దలకు వెయ్యి రూపాయలు.. పిల్లలకు 800 రూపాయలు చార్జీలుగా వసూలు చేయనున్నారు. అలాగే మేడారం జాతర కోసం మరిన్ని స్పెషల్ బస్సులు కూడా సిద్ధం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →