Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rupinder, Raghunath help India beat Ireland 3-2 in hockey opener..

By   /  August 7, 2016  /  Comments Off on Rupinder, Raghunath help India beat Ireland 3-2 in hockey opener..

    Print       Email

aprvi-chandelaరియో ఒలింపిక్స్ లో భారత్ హాకీ శుభారంభం..

 

InCorpTaxAct
Suvidha

 

రియో ఒలింపిక్స్‌లో భారత్‌ హకీ జట్టు శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన పురుషుల గ్రూప్‌-బి మ్యాచ్‌లో 3-2 తేడాతో మొదటి విజయాన్ని కైవసం చేసుకుంది. చాలా జాగ్రత్త ఆడిన భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ చివరిలో మాత్రం కాస్తంత తడబడింది. దీంతో ఐర్లాండ్ కాసేపు చెలరేగి ఆడింది. భారత్‌ తరపున రూపేందర్‌పాల్‌ సింగ్‌ రెండు గోల్స్‌ చేశారు. ఒక్కలిగ రఘునాథ్‌ ఓ గోల్‌ చేశాడు. సిడ్నీ ఒలింపిక్స్‌-2000 తర్వాత ఒలింపిక్స్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఇండియా గెలవడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉండగా.. రియో ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్లు నిరాశ పర్చారు. 10మీ ఎయిర్‌ రైఫిల్‌లో పోటీపడిన అపూర్వి చండేలా, అయోనికా పాల్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. చైనా షూటర్‌ డులి 420.7 పాయింట్లతో ఒలింపిక్‌ రికార్డు సృష్టించింది. అపూర్వి చెండేలా 411.6 పాయింట్లతో 34వ స్థానం, అయోనికా పాల్‌ 403 పాయింట్లతో 47 స్థానంలో నిలిచారు.అయితే తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అపూర్వ గత ఒలింపిక్స్ లో ఓసారి రజతం, మరోసారి కాంస్యం గెలిచింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →