Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Russia&Iran army chiefs warns USA..

By   /  April 11, 2017  /  Comments Off on Russia&Iran army chiefs warns USA..

    Print       Email

trumpఅమెరికాకు వార్నింగ్ ఇచ్చిన రష్యా, ఇరాన్ ఆర్మీలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

సిరియాలో వరుసగా రసాయన దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆ దేశానికి చెందిన షైరత్ ఎయిర్ పోర్టుపై వైమానిక దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కి చేరాయి. ఇక సిరియా అధ్యక్షుడు అసద్ కు అనుకూలంగా రష్యా , ఇరాన్ లు వ్యవహరిస్తున్నాయి. ఈ దేశాలు తాజాగా అమెరికాపై మండిపడ్డాయి. సిరియా ఆర్మీపై అమెరికా దాడులు చేస్తే తాము కూడా సైనికపరంగా సమాధానం చెబుతామని హెచ్చరించాయి. అమెరికా అధ్యక్షుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పాయి.ట్రంప్‌ రెడ్‌లైన్‌ను దాటారని మండిపడ్డాయి.

తాము తలచుకుంటే ఎలాంటి సమాధానం ఇవ్వగలమో అమెరికాకు బాగా తెలుసని రష్యా, ఇరాన్ ఆర్మీలు ప్రకటించాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. ఇక లండన్ లోని రష్యా కార్యాలయం కూడా స్పందించింది. సిరియా విషయంలో రష్యా అమెరికాకు అల్టిమేటం ఇస్తే అసలైన యుద్ధం తప్పకపోవచ్చని తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →