Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Russia’s Lavrov Praises Trump’s U.N. Spee

By   /  September 21, 2017  /  Comments Off on Russia’s Lavrov Praises Trump’s U.N. Spee

    Print       Email

నార్త్ కొరియాను బూడిద చేసే శక్తి అమెరికాకు ఉంది:  సెర్గె లావరోవ్

 

InCorpTaxAct
Suvidha

 

 

ఐరాసలో అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాపై ఆయన ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్త్ కొరియా ప్రపంచానికే పెను ముప్పులా తయారైందన్నారు. ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామన్నారు. దీనిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గె లావరోవ్ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను తాము కూడా గమనిస్తున్నామని చెప్పారు.

నార్త్ కొరియాను సర్వనాశనం చేయగల శక్తి అమెరికాకు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమకు ఏ విధమైన అనుమానం లేదన్నారు. అలాగే అన్ని దేశాలు మంచి సంబంధాలను మెరుగుపరచుకుని పనిచేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రశంసలు కురిపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →