Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rustom actress Ileana D’Cruz roots for freedom of expression

By   /  August 18, 2016  /  Comments Off on Rustom actress Ileana D’Cruz roots for freedom of expression

    Print       Email

Ileyanaభావస్వేచ్ఛకు భాష్యం చెప్పిన భామ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

నిన్నటి వరకు బాలీవుడ్ లో సక్సెస్ కోసం పడిగాపులుగాచింది ముద్దుగుమ్మ ఇలియానా. తాజాగా ‘రుస్తుం’ హిట్ తో ఈ అతిలోక సుందరికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దీంతో ఈ భామ భావస్వేచ్ఛపై మాట్లాడింది. ఏ విషయాన్ని అయినా చెప్పేందుకు ఓ వ్యక్తి పూర్తి స్వతంత్రం కలిగి ఉండాలని చెప్పింది. అలాంటప్పుడే నిజమైన భావస్వేచ్ఛ అవుతుందని ఈ భామ భాష్యం చెబుతోంది.
‘నేను మాట్లాడాలనుకున్న అంశంపై జనాలు వ్యక్తిగత విమర్శలు చేయనప్పుడే.. నేను పూర్తి స్వతంత్రురాలిని. నా దృష్టిలో అదే నిజమైన భావస్వేచ్ఛ అవుతుంది’ అని ఈ అందాల భామ అంటోంది. అయితే.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. తాను ఎవరినీ అగౌరవపరిచేందుకు ఇలా మాట్లాడలేదని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తన అభిప్రాయాలపై పలువురు విమర్శలు గుప్పించారని కూడా ఈ సుందరి తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →